यैषा चित्र विचित्र सत्त्व जगती त्वन्मूर्ति रेवेरिता।
किन्त्वस्यां भवदीय मक्षय सुखं न न्यासि का ते घृणा?
दद्या मे परमेश हे शिवगुरो त्वत्सच्चिदानन्दताम्।
svāmin bhō śiva dēva rudra kapila praśnaṁ mamaikaṁ vada
yaiṣā citra vicitra sattva jagatī tvanmūrti rēvēritā.
yaiṣā citra vicitra sattva jagatī tvanmūrti rēvēritā.
kintvasyāṁ bhavadīya makṣaya sukhaṁ na n'yāsi
kā tē ghr̥ṇā?
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.
dadyā mē paramēśa hē śivagurō tvatsaccidānandatām.
O Swami! Siva! Rudra! Kapila! Please answer my question.
The Vedas proclaim that this Creation which is filled with ever strange forms of virtuous attributes is your form.
If that is so, then why have you not furnished this Creation which is of your form with permanent bliss?
Why have you been oblivious to this factor?
It is all right if you do not answer my question.
But please O Lord, grant me the experience of your principle of Sachchidananda.
Here the names Siva and Kapila are contemplated upon.
7) స్వామిన్ భో శివ దేవ రుద్ర కపిల ప్రశ్నం మమైకం వద
యైషా చిత్ర విచిత్ర సత్త్వ జగతీ త్వన్మూర్తి రేవేరితా।
కిన్త్వస్యాం భవదీయ మక్షయ సుఖం న న్యాసి కా తే ఘృణా?
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్। 7
యైషా చిత్ర విచిత్ర సత్త్వ జగతీ త్వన్మూర్తి రేవేరితా।
కిన్త్వస్యాం భవదీయ మక్షయ సుఖం న న్యాసి కా తే ఘృణా?
దద్యా మే పరమేశ హే శివగురో త్వత్సచ్చిదానన్దతామ్। 7
ఓ! స్వామీ! శివ! రుద్ర! కపిలరూపుడా! నా యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. చిత్ర విచిత్రాలతో వివిధ స్వభావాలతో, ఉండే ఈ జగత్తు నీ యొక్క రూపమనే కదా వేదాలు చెప్తున్నాయి. మరి, నీ యొక్క రూపమైన ఈ జగత్తులో నాశనము లేని నీవనుభవించే అనంతమైన సుఖాన్ని నీవు ఎందులకు ఉంచలేదు? ఈ విషయములో నీకెందుకింత ఉపేక్ష? నీ కరుణ అనంతమంటారు. మరి ఇక్కడ కనబడదే నీ కరుణ?
నా ప్రశ్నకు సమాధానము చెప్పకపోయినా పరవా లేదు.
నీ సచ్చిదానంద తత్త్వాన్ని మాత్రం నాకు అనుగ్రహించు స్వామీ.
ఇచట శివ, కపిల అనే నామాలను స్మరిస్తున్నాము.
Om Namasshivaaya
To be continued ....
No comments:
Post a Comment