Let us chant the Dwaadasaakshari Mantra. This one Composition (in Telugu Language) rendered in Dwaraka, Gujarat during Sri Krishna Charitra by Sri Ganapati Sachchidananda Swamiji, gives the synopsis about the great Incarnation.
(I am Sorry that the English Translation is not provided now)
(Dwaadasha Akshari Mantra) |
pallavi -
kr̥ṣṇuḍi caritaṁ janurālā
bhāvana cēddāṁ manasārā
paramātmanu paritōṣantō
paripari vidhamula bhajiyiddāṁ
1. viśvaṁ tānē ayivunnā
mullōkālaku prabhuvainā
rājyaṁ hōdā kōrakanē -
nirliptaṅgā vunnāḍē
2. yajñapu modaṭava tāmbūlaṁ
kaurava sabhalō avamānaṁ
civaraku bōya śarāghātaṁ
samamuga en̄cina dataḍēgā
3. tana upadēśapu māṭalakū
nija jīvitamē nidarśanaṁ
sthitaprajñuḍai vibhuḍai śrī
saccidānanda jagadguruvē
--
bhāvana cēddāṁ manasārā
paramātmanu paritōṣantō
paripari vidhamula bhajiyiddāṁ
1. viśvaṁ tānē ayivunnā
mullōkālaku prabhuvainā
rājyaṁ hōdā kōrakanē -
nirliptaṅgā vunnāḍē
2. yajñapu modaṭava tāmbūlaṁ
kaurava sabhalō avamānaṁ
civaraku bōya śarāghātaṁ
samamuga en̄cina dataḍēgā
3. tana upadēśapu māṭalakū
nija jīvitamē nidarśanaṁ
sthitaprajñuḍai vibhuḍai śrī
saccidānanda jagadguruvē
--
పల్లవి -
కృష్ణుడి చరితం జనురాలా
భావన చేద్దాం మనసారా
కృష్ణుడి చరితం జనురాలా
భావన చేద్దాం మనసారా
పరమాత్మను పరితోషంతో
పరిపరి విధముల భజియిద్దాం
పరిపరి విధముల భజియిద్దాం
1. విశ్వం తానే అయివున్నా
ముల్లోకాలకు ప్రభువైనా
ముల్లోకాలకు ప్రభువైనా
రాజ్యం హోదా కోరకనే -
నిర్లిప్తంగా వున్నాడే
నిర్లిప్తంగా వున్నాడే
2. యజ్ఞపు మొదటవ తాంబూలం
కౌరవ సభలో అవమానం
కౌరవ సభలో అవమానం
చివరకు బోయ శరాఘాతం
సమముగ ఎంచిన దతడేగా
సమముగ ఎంచిన దతడేగా
3. తన ఉపదేశపు మాటలకూ
నిజ జీవితమే నిదర్శనం
నిజ జీవితమే నిదర్శనం
స్థితప్రజ్ఞుడై విభుడై శ్రీ
సచ్చిదానంద జగద్గురువే
సచ్చిదానంద జగద్గురువే
No comments:
Post a Comment